తేలికపాటి వర్షసూచన | rain in four days | Sakshi
Sakshi News home page

తేలికపాటి వర్షసూచన

Jul 28 2017 10:00 PM | Updated on Jun 1 2018 8:39 PM

రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షం పడే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌: రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షం పడే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 29 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జిల్లాకు 3 నుంచి 12 మిల్లీమీటర్లు (మి.మీ) మేర తేలికపాటి వర్ష సూచన ఉందన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement