‘ఆ పేరు వింటేనే...’ | r narayana murthy praises ISRO | Sakshi
Sakshi News home page

‘ఆ పేరు వింటేనే...’

May 2 2016 8:46 AM | Updated on Sep 3 2017 11:16 PM

‘ఆ పేరు వింటేనే...’

‘ఆ పేరు వింటేనే...’

ఇస్రో పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు.

శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయని, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మన శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు ప్రపంచ అంతరిక్ష రంగంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్న తీరు ప్రశంసనీయమని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు.

మేడే సందర్భంగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట రేంజ్‌లోని షార్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఆయన ఎర్రజెండాను ఆవిష్కరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement