కాళహస్తిలో సింధు రాహుకేతు పూజలు | PV sindu performs Rahu Ketu Puja | Sakshi
Sakshi News home page

కాళహస్తిలో సింధు రాహుకేతు పూజలు

Sep 22 2016 2:16 PM | Updated on Sep 4 2017 2:32 PM

కాళహస్తిలో సింధు రాహుకేతు పూజలు

కాళహస్తిలో సింధు రాహుకేతు పూజలు

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్నారు.

శ్రీకాళహస్తి :  రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పీవీ సింధు... ప్రత్యేక రాహుకేతు పూజలు నిర్వహించారు. పూజ అనంతరం ఆమెకు గురు దక్షిణమూర్తి  మండపం వద్ద ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందచేశారు. సింధుతో పాటు బీజేపీ నేత, టీడీపీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి కూడా ఉన్నారు.




 

Advertisement
 
Advertisement
Advertisement