స్టడీ మెటీరియల్‌ కోసం ఆందోళన | protest for study material | Sakshi
Sakshi News home page

స్టడీ మెటీరియల్‌ కోసం ఆందోళన

Dec 31 2016 10:18 PM | Updated on Nov 6 2018 5:13 PM

స్టడీ మెటీరియల్‌ కోసం ఆందోళన - Sakshi

స్టడీ మెటీరియల్‌ కోసం ఆందోళన

వర్సిటీ దూరవిద్య విద్యార్థులకు స్టడీమెటీరియల్‌ను అందించడంలో జాప్యంపై శనివారం విద్యార్థి నాయకులు దూరవిద్య విభాగం స్టడీమెటీరియల్‌ కేంద్రం వద్ద ధర్నా చేసి, అధికారులను ఘెరావ్‌ చేశారు.

ఎస్కేయూ : వర్సిటీ దూరవిద్య  విద్యార్థులకు స్టడీమెటీరియల్‌ను అందించడంలో జాప్యంపై శనివారం విద్యార్థి నాయకులు దూరవిద్య విభాగం స్టడీమెటీరియల్‌ కేంద్రం వద్ద ధర్నా చేసి, అధికారులను ఘెరావ్‌ చేశారు. మెటీరియల్‌ అందించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా స్టడీ మెటీరియల్‌ అందిజేయాలని కోరారు.   ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి జాన్సన్‌బాబు, వీర, క్రాంతి, లింగ, దేవరాజు, నగేష్, శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement