ఫాంహౌస్‌లో వ్యభిచారం | Prostitution in farmhouse | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్‌లో వ్యభిచారం

Mar 21 2016 2:57 AM | Updated on Aug 21 2018 5:46 PM

రంగారెడ్డి జిల్లా పూడూరు మండల పరిధిలోని మీర్జాపూర్ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఓ ఫాంహౌస్‌లో వ్యభిచారానికి పాల్పడుతున్న నలుగురు యువకులు, నలుగురు యువతులతోపాటు ఫాంహౌస్

యజమాని, నలుగురు యువకులు, నలుగురు యువతుల అరెస్ట్

 పూడూరు: రంగారెడ్డి జిల్లా  పూడూరు మండల పరిధిలోని మీర్జాపూర్ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఓ ఫాంహౌస్‌లో వ్యభిచారానికి పాల్పడుతున్న నలుగురు యువకులు, నలుగురు యువతులతోపాటు ఫాంహౌస్ యజమానిని పోలీ సులు అరెస్టు చేశారు. చాంద్రాయణగుట్టకు చెందిన సత్తార్‌కు మీర్జాపూర్ సమీపంలో ఫాంహౌస్ ఉంది.  విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున పోలీసులు దానిపై దాడులు జరిపారు.

వ్యభిచారానికి పాల్పడుతున్న పాతబస్తీకి చెం దిన మెకానిక్‌లు మహమ్మద్ సమీర్, రహీం, అబ్దుల్ నదీమ్, సయ్యద్ అదిల్, ఫాం హౌస్ నిర్వాహకుడు అబ్దుల్ సత్తార్‌ను అదుపులోకి తీసుకున్నారు.  ఈ మేరకు కేసు నమోదు చేసి నలుగురు యువకుల తోపాటు ఫాంహౌస్ నిర్వాహకుడిని రిమాండ్‌కు తరలించినట్లు చేవెళ్ల సీఐ ఉపేందర్ తెలిపారు. యువతులను నగరంలోని ప్రజ్వల హోంకు పంపించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement