హరివిల్లుల యాత్ర | prabhala jathara | Sakshi
Sakshi News home page

హరివిల్లుల యాత్ర

Jan 16 2017 12:12 AM | Updated on Sep 5 2017 1:17 AM

హరివిల్లుల యాత్ర

హరివిల్లుల యాత్ర

వేల రంగుల హరివిల్లులు భువిపై విరిసినట్టు.. ఎటు చూసినా హరితవర్ణాన్ని అద్దుకొన్న ఆ తావుల్లో.. రంగురంగులతో శోభాయమానంగా తీర్చిదిద్దిన ప్రభలు కొలువుతీరాయి. సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని కోనసీమ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రభల తీర్థాలు కన్నుల

వేల రంగుల హరివిల్లులు భువిపై విరిసినట్టు.. ఎటు చూసినా హరితవర్ణాన్ని అద్దుకొన్న ఆ తావుల్లో.. రంగురంగులతో శోభాయమానంగా తీర్చిదిద్దిన ప్రభలు కొలువుతీరాయి. సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని కోనసీమ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రభల తీర్థాలు కన్నుల పండువగా జరిగాయి. అంబాజీపేట మండలం మొసలపల్లి సమీపంలోని జగ్గన్నతోటతో పాటు, ఇతర ప్రాంతాల్లో జరిగిన ప్రభల తీర్థాలకు వేలాదిగా జనం తరలివచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement