ఎన్టీపీసీ రామగుండంలో విద్యుదుత్పత్తికి అంతరాయం | power disruption in NTPC Ramagundam | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ రామగుండంలో విద్యుదుత్పత్తికి అంతరాయం

Jul 5 2016 4:16 PM | Updated on Sep 4 2017 4:11 AM

ఎన్టీపీసీ రామగుండం 7వ యూనిట్‌లో విద్యుదుత్పత్తికి మంగళవారం అంతరాయం కలిగింది.

ఎన్టీపీసీ రామగుండం 7వ యూనిట్‌లో విద్యుదుత్పత్తికి మంగళవారం అంతరాయం కలిగింది. అలాగే 5వ యూనిట్‌లో కూడా విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. ప్రస్తుతం ధర్మల్ విద్యుత్కేంద్రంలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement