రూపేశ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ | police custody in rupesh | Sakshi
Sakshi News home page

రూపేశ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ

Jul 12 2016 5:31 PM | Updated on Mar 28 2018 11:26 AM

కాంగో జాతీయురాలు సిథియా హత్య కేసును మంగళవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టు విచారించింది.

హైదరాబాద్ : కాంగో జాతీయురాలు సిథియా హత్య కేసును మంగళవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టు విచారించింది. అందులోభాగంగా పోలీసుల అభ్యర్థన మేరకు చిన్నారి సానియాకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని వైద్యాధికారులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అలాగే నిందితుడు రూపేశ్‌ను విచారణ నిమిత్తం మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. సానియా కేసు విచారణను తిరిగి జులై 15వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement