కొల్లేటి పెద్దింట్లమ్మ హుండీ ఆదాయం రూ.17.56లక్షలు | peddimtlamma hundi profit rs.17.56 laksh | Sakshi
Sakshi News home page

కొల్లేటి పెద్దింట్లమ్మ హుండీ ఆదాయం రూ.17.56లక్షలు

Sep 3 2016 12:42 AM | Updated on Sep 4 2017 12:01 PM

కొల్లేటి కోటలోని పెద్దింట్లమ్మవారి హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. ఈవో ఆకుల కొండలరావు పర్యవేక్షణలో సిబ్బంది ఐదు ¯ð లల హుండీని తెరిచారు. హుండీలోని డబ్బును దేవస్థానం ఇన్‌స్పెక్టర్, గ్రామ సర్పంచ్, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో లెక్కించగా రూ.17, 56, 975 వచ్చిందని కార్యనిర్వాహణాధికారి కొండలరావు చెప్పారు.

ఆకివీడు : కొల్లేటి కోటలోని పెద్దింట్లమ్మవారి హుండీ ఆదాయాన్ని  శుక్రవారం లెక్కించారు. ఈవో ఆకుల కొండలరావు పర్యవేక్షణలో సిబ్బంది ఐదు ¯ð లల హుండీని తెరిచారు. హుండీలోని డబ్బును దేవస్థానం ఇన్‌స్పెక్టర్, గ్రామ సర్పంచ్, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో లెక్కించగా రూ.17, 56, 975 వచ్చిందని కార్యనిర్వాహణాధికారి కొండలరావు చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement