పటోలా చీరలు ప్రత్యేకం | patola saree exbihition at banjarahills | Sakshi
Sakshi News home page

పటోలా చీరలు ప్రత్యేకం

Oct 4 2016 9:53 PM | Updated on Sep 4 2017 4:09 PM

పటోలా చీరలు ప్రత్యేకం

పటోలా చీరలు ప్రత్యేకం

బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌.1లోని సింఘానియాస్‌ స్టోర్‌లో పటోలా చీరల ప్రత్యేక ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌.1లోని సింఘానియాస్‌ స్టోర్‌లో పటోలా చీరల ప్రత్యేక ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మోడల్స్‌ వీటిని మంగళవారం ప్రదర్శించారు. సహజ ఉత్పత్తులతో వీటిని తయారు చేస్తారని స్టోర్‌ యజమాని శేలేష్‌ సింఘానియా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement