కోట్‌పల్లికి వరద నీరు | overflow flood water to Kotpalli | Sakshi
Sakshi News home page

కోట్‌పల్లికి వరద నీరు

Jul 21 2016 7:53 PM | Updated on Aug 1 2018 3:59 PM

కోట్‌పల్లికి వరద నీరు - Sakshi

కోట్‌పల్లికి వరద నీరు

కోట్‌పల్లి ప్రాజెక్టు నీటి మట్టం రోజురోజుకు పెరుగుతోంది. గురువారం మరో రెండు అడుగుల నీటి మట్టం పెరిగింది. మూడు రోజులుగా కురస్తున్న వర్షాల కారణంగా ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 16.5 అడుగుల వరకు నీరు చేరింది.

ప్రాజెక్టులోకి 16.5 అడుగుల మేర నీరు చేరిక

ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టు నీటి మట్టం రోజురోజుకు పెరుగుతోంది. గురువారం మరో రెండు అడుగుల నీటి మట్టం పెరిగింది. మూడు రోజులుగా కురస్తున్న వర్షాల కారణంగా ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 16.5 అడుగుల వరకు నీరు చేరింది. ఈ ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 24 అడుగులు. మరో 7.5 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు నిండిపోతుంది. రెండు సంవత్సరం క్రితం 20 అడుగుల మేర నీరు చేరింది. ఈ తర్వాత ఇదే గరిష్ట నీటి మట్టం. రోజురోజుకు ప్రాజెక్టులోకి నీరు వస్తుండంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement