వేసవిలో వడదెబ్బబారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న ఓరల్ రీహైడ్రేష¯ŒS సాల్ట్స్ (ఓఆర్‌ఎస్) ప్యాకెట్లు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిరుపయోగంగా పడి ఉన్నాయి. రానున్న వేసవిని దృష్టిలో
- ∙వైద్య శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం
- ∙రానున్న వేసవి కోసం సరఫరా


