ఉల్లి కిలో @ రూ.24 | onion kilo rs.24 only | Sakshi
Sakshi News home page

ఉల్లి కిలో @ రూ.24

Aug 18 2017 9:56 PM | Updated on Jul 29 2019 5:44 PM

ఉల్లి కిలో @ రూ.24 - Sakshi

ఉల్లి కిలో @ రూ.24

రైతుబజార్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో ఉల్లిగడ్డలు కిలో రూ.24 ప్రకారం విక్రయిస్తున్నారు.

అనంతపురం అగ్రికల్చర్‌: రైతుబజార్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో ఉల్లిగడ్డలు కిలో రూ.24 ప్రకారం విక్రయిస్తున్నారు. ఈనెల 14, 15 తేదీల్లో కిలో రూ.22 ప్రకారం విక్రయించడంతో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఉన్నఫలంగా కిలోపై అదనంగా రూ.2 పెంచడంతో విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. గత వారం కన్నా బహిరంగ మార్కెట్‌లో ఉల్లిధర కాస్త తగ్గినా ఇక్కడ కొంచెం పెంచడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement