రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | One Dead in road accident at outer ring road | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Nov 10 2015 10:13 AM | Updated on Aug 30 2018 3:56 PM

రంగారెడ్డి జిల్లాలో కారు ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

మహేశ్వరం: రంగారెడ్డి జిల్లాలో కారు ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రావిలాల సమీపంలోని ఔటర్ రింగ్‌రోడ్డుపై బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు డీకొనడంతో అతని శరీరం నుజ్జు నుజు అయి అక్కడిక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement