28న పాలిటెక్నిక్‌ స్పాట్‌ అడ్మిషన్లు | on 28th polytechnic spot admissions | Sakshi
Sakshi News home page

28న పాలిటెక్నిక్‌ స్పాట్‌ అడ్మిషన్లు

Jul 20 2017 11:07 PM | Updated on Sep 18 2018 7:45 PM

పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈనెల 28న ఉదయం 10గంటలకు స్పాట్‌ అడ్మిషన్లు ఉంటాయని ప్రిన్సిపల్‌ జి.కృష్ణమూర్తినాయుడు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మడకశిర : పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈనెల 28న ఉదయం 10గంటలకు స్పాట్‌ అడ్మిషన్లు ఉంటాయని ప్రిన్సిపల్‌ జి.కృష్ణమూర్తినాయుడు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్పాట్‌ అడ్మిషన్లలో పాల్గొనడానికి అర్హులన్నారు. ప్రధానంగా ఈఈఈ, డీటీటీ కోర్సులకు మాత్రమే స్పాట్‌ అడ్మిషన్లు ఉంటాయన్నారు. స్పాట్‌ అడ్మిషన్‌లో పాల్గొనే విద్యార్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాలిటెక్నిక్‌ కళాశాలలో హాజరు కావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement