సైకిల్‌ను ఢీకొన్న బైక్.. వృద్దుడి మృతి | Old man died, Bike hits cycle | Sakshi
Sakshi News home page

సైకిల్‌ను ఢీకొన్న బైక్.. వృద్దుడి మృతి

Mar 31 2016 10:36 PM | Updated on Sep 3 2017 8:57 PM

చెరుకుపల్లి మండలం ఏమినేనివారి పాలెం వద్ద సైకిల్‌ను బైక్ ఢీకొట్టింది.

చెరుకుపల్లి (గుంటూరు జిల్లా): చెరుకుపల్లి మండలం ఏమినేనివారి పాలెం వద్ద సైకిల్‌ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెరుకుపల్లికి చెందిన నాగేశ్వరరావు (62) అనే వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement