ఉచితంగా నోటరీ | notary free in anantapur | Sakshi
Sakshi News home page

ఉచితంగా నోటరీ

Sep 18 2016 10:04 PM | Updated on Sep 4 2017 2:01 PM

నగరంలోని పేద ప్రజలకు, విద్యార్థులకు ఉచితంగా నోటరీ అందజేయడానికి శ్రీకారం చుట్టినట్లు న్యాయవాది వై శేఖర్‌ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతపురం రూరల్‌ : నగరంలోని పేద ప్రజలకు, విద్యార్థులకు ఉచితంగా నోటరీ అందజేయడానికి శ్రీకారం చుట్టినట్లు న్యాయవాది వై శేఖర్‌ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.  స్టాంప్‌ తీసుకువస్తే  ఉచితంగా నోటీరీ అందజేస్తానన్నారు. నోటరీ కావాల్సినవారు 9392330176 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement