బెజ్జూర్ మండలంలో గత రెండు రోజుల నుంచి వర్షం కురుస్తోంది. సోమవారం 11 సెంటిమీటర్ల వర్షాపాతం నమోదయింది.
ఎడతెరిపి లేని వాన
Jul 20 2016 11:34 PM | Updated on Sep 4 2017 5:29 AM
బెజ్జూర్ : బెజ్జూర్ మండలంలో గత రెండు రోజుల నుంచి వర్షం కురుస్తోంది. సోమవారం 11 సెంటిమీటర్ల వర్షాపాతం నమోదయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గ్రామాలకు వెళ్లే మార్గాల్లో ఉన్న వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువుల్లో నీరు చేరి నిండు కుండను తలపిస్తున్నాయి. మండలంలో సాదారణం కంటే ఎక్కువ వర్షాపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
Advertisement


