సురేశ్బాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ | non bailble warrent to si sureshbabu | Sakshi
Sakshi News home page

సురేశ్బాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్

Aug 26 2015 7:54 AM | Updated on Oct 17 2018 6:31 PM

సురేశ్బాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ - Sakshi

సురేశ్బాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్

ఓ కేసు విషయంలో విజయవాడ నగర ఎస్సై సురేశ్ బాబుకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

విజయవాడ: రెండు కేసుల విషయంలో విజయవాడ నగర ఎస్సై సురేశ్ బాబుకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కేసులకు సాక్ష్యం చెప్పేందుకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాకినాడ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. రెండు క్రిమినల్ కేసుల్లో మూడు వాయిదాలకు సాక్ష్యం చెప్పేందుకు రావాల్సిందిగా కాకినాడ మొబైల్ కోర్టు ఆదేశించింది. అయితే, వాటిని బేఖాతరు చేస్తూ ఎస్సై హాజరుకాకపోవడంతో నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement