నగరంలో అభినేత్రి టీం సందడి | Noise in the City actress abhinetri Team | Sakshi
Sakshi News home page

నగరంలో అభినేత్రి టీం సందడి

Sep 25 2016 11:18 PM | Updated on Sep 4 2017 2:58 PM

నగరంలో అభినేత్రి టీం సందడి

నగరంలో అభినేత్రి టీం సందడి

ప్రముఖ నటుడు సోనూసూద్‌ ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఆల్మాస్‌ ప్యాలెస్‌ హోటల్‌లో సందడి చేశారు.

బంజారాహిల్స్‌: ప్రముఖ నటుడు సోనూసూద్‌ ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఆల్మాస్‌ ప్యాలెస్‌ హోటల్‌లో సందడి చేశారు. ప్రభుదేవా, తమన్నాతో కలిసి ఆయన నటించిన చిత్రం తటక్‌ తటక్‌ తుటియా (తెలుగులో అభినేత్రి) ప్రమోషన్‌లో భాగంగా సోనూసూద్‌ హైదరాబాద్‌ వచ్చారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 7న విడుదల కానున్నట్లు చెప్పారు. హోటల్‌ యజమాని రజా తనకు సన్నిహితుడన్నారు. కార్యక్రమంలో అభినేత్రి సినిమా దర్శకులు విజయ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement