లక్నవరం సరస్సు వద్ద సందడి | noise at the Laknavaram lake | Sakshi
Sakshi News home page

లక్నవరం సరస్సు వద్ద సందడి

Jul 25 2016 12:20 AM | Updated on Sep 4 2017 6:04 AM

లక్నవరం సరస్సు వద్ద సందడి

లక్నవరం సరస్సు వద్ద సందడి

గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు వద్ద ఆదివారం సందడి నెలకొంది.

గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు వద్ద ఆదివారం సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు లక్నవరం ఉయ్యాల వంతెనపై నుంచి కాకరకాయల బోడు వద్దకు నడుచుకుంటూ వెళ్లి రెస్టారెంట్‌లో సేదతీరారు. అనంతరం సరస్సులో బోటు షికారు చేస్తూ ఆనందంగా గడిపారు. చిన్న పిల్లలు పార్కులో ఆట వస్తువులతో ఆడుకుంటూ కేరింతలు కొట్టారు.
– గోవిందరావుపేట 

Advertisement
 
Advertisement
Advertisement