యువకుడిపై నిర్భయ కేసు | Nirbhaya act on a young man | Sakshi
Sakshi News home page

యువకుడిపై నిర్భయ కేసు

May 3 2016 8:26 PM | Updated on Sep 3 2017 11:20 PM

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు.

 బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. ఖమ్మం జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామానికి చెందిన బాలిక(14) మంగళవారం రాత్రి ఇంట్లో ఉండగా గ్రామానికి చెందిన ఒక యువకుడు ఆమె చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలు తల్లిదండ్రులతో కలసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై అట్రాసిటీ, నిర్భయ కేసులు నమోదు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement