2016కు వీడ్కోలు..2017కు స్వాగతం | new year clebrations | Sakshi
Sakshi News home page

2016కు వీడ్కోలు..2017కు స్వాగతం

Jan 1 2017 2:31 AM | Updated on Oct 17 2018 4:29 PM

2016కు వీడ్కోలు..2017కు స్వాగతం - Sakshi

2016కు వీడ్కోలు..2017కు స్వాగతం

హ్యాపీ న్యూ ఇయర్‌.. హ్యాపీ న్యూ ఇయర్‌.. అంటూ యువత కేరింతల మధ్య కొత్త సంవత్సర వేడుకలు ఆరంభమయ్యాయి..

హ్యాపీ న్యూ ఇయర్‌.. హ్యాపీ న్యూ ఇయర్‌.. అంటూ యువత కేరింతల మధ్య కొత్త సంవత్సర వేడుకలు ఆరంభమయ్యాయి.. శనివారం రాత్రి 12.01 గంటలకు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు..!గత జ్ఞాపకాలను నెమరువేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ..
అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ.. ఈ ఏడాది అందరి జీవితాల్లో శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు..

 

Advertisement
 
Advertisement
Advertisement