సూర్యాపేటలో దారుణం | new born baby girl dead body cought in bushes in suryapeta | Sakshi
Sakshi News home page

సూర్యాపేటలో దారుణం

Nov 6 2016 10:21 AM | Updated on Oct 17 2018 3:53 PM

సూర్యాపేటలో దారుణం వెలుగుచూసింది.

సూర్యాపేట: సూర్యాపేటలో దారుణం వెలుగుచూసింది. పట్టణంలోని సద్దుల చెరువు కట్టపై గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువునువదిలి వెళ్లారు. కట్ట పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడి ఉన్న పసికందును ఎలుకలు తినడంతో.. శిశువు మృతిచెందింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement