తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు ఎంత ముఖ్యమో తెలుసా? | Breastfeeding Benefits For New born Baby Health And Nutrition | Sakshi
Sakshi News home page

తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు ఎంత ముఖ్యమో తెలుసా?

Aug 22 2026 9:29 AM | Updated on Aug 22 2026 10:05 AM

Breastfeeding Benefits For New born Baby Health And Nutrition

చైల్డ్‌కేర్‌

బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఇచ్చే తొలి కానుక తల్లిపాలే. శిశువు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, రక్షణను అందించే తల్లిపాలు ఎంతో విలువైనవి.

  • పసిపాప ఆరోగ్యానికి అమృతం

  • తల్లిపాలలోని యాంటీబాడీలు చిన్నతనంలో వచ్చే సాధారణ వ్యాధుల నుంచి బిడ్డను రక్షిస్తాయి.

  • పుట్టిన మొదటి గంటలోనే శిశువుకు తల్లిపాలు పట్టడం ఎంతో శ్రేయస్కరం.

  • బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి.

  • తల్లి సరైన పోషకాహారం, సహజమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం.

  • అవసరమైనప్పుడు ప్రత్యేక పంప్‌ సహాయంతో పాలను తీసి భద్రపరచుకోవచ్చు.

  • పాలు ఇచ్చే సమయంలో తల్లి, బిడ్డ మధ్యఉండే స్పర్శ వల్ల మానసిక బంధం మరింత బలపడుతుంది.

  • వీలైనంత వరకు పాలు తాగించే సీసాలు, పాసిఫైయర్స్‌ వాడకపోవడమే మంచిది.

  • ప్రతి మూడు గంటలకు ఒకసారి సీసాలోకి పాలు పోసి పాలు ఇవ్వవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement