చెత్తకుండీలో శిశువు మృతదేహం | new born baby dead body in garbage in ongole | Sakshi
Sakshi News home page

చెత్తకుండీలో శిశువు మృతదేహం

Aug 11 2016 10:08 AM | Updated on Oct 17 2018 3:53 PM

ఒంగోలు భాగ్యనగర్ 4వ లైన్‌లోని ఓ చెత్తకుండీలో పురిటి శిశువు మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు.

ఒంగోలు: ఒంగోలు భాగ్యనగర్ 4వ లైన్‌లోని ఓ చెత్తకుండీలో పురిటి శిశువు మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement