నెల్లూరు జిల్లా ప్లీనరీ పరిశీలకుల నియామకం | nellore pleanery invisilaters selected | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లా ప్లీనరీ పరిశీలకుల నియామకం

Jun 24 2017 12:26 AM | Updated on Oct 20 2018 6:07 PM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లా పార్టీ ప్లీనరీకి జిల్లాకు చెందిన ఇద్దరిని పరిశీలకులుగా నియమించారు. ఈ నెల 30న నెల్లూరులో ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ ప్లీనరీకి తూర్పుగోదావరికి చెందిన పార్టీ సీఈసీ సభ్యులు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, రాష్ట్ర అధికార ప్రతినిధి

కాకినాడ: 
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లా పార్టీ ప్లీనరీకి జిల్లాకు చెందిన ఇద్దరిని పరిశీలకులుగా నియమించారు. ఈ నెల 30న నెల్లూరులో ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ ప్లీనరీకి తూర్పుగోదావరికి చెందిన పార్టీ సీఈసీ సభ్యులు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ జడ్పీ చైర్మన్‌ చెల్లుబోయిన వేణులను రాష్ట్ర పార్టీ నియమించింది. తూర్పుగోదావరి జిల్లాకు ఆహ్వానితులుగా మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను నియమించారు.  

Advertisement
 
Advertisement
Advertisement