డ్యూటీకి వెళుతుండగా ప్రమాదం: నేవీ ఉద్యోగి మృతి | navy employee died after he slept ahd hit devider in malkapur of vishakha district | Sakshi
Sakshi News home page

డ్యూటీకి వెళుతుండగా ప్రమాదం: నేవీ ఉద్యోగి మృతి

Feb 17 2016 8:35 AM | Updated on Sep 3 2017 5:50 PM

విశాఖపట్నం జిల్లా మల్కాపూర్ హనుమాన్ ఆలయం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నేవీ ఉద్యోగి జితేందర్(35) మృతిచెందారు.

మల్కాపూర్: విశాఖపట్నం జిల్లా మల్కాపూర్ హనుమాన్ ఆలయం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నేవీ ఉద్యోగి జితేందర్(35) మృతిచెందారు.

 

ద్విచక్రవాహనంలో విధులకు బయలుదేరిన ఆయన.. అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement