నర్సిరెడ్డి సేవలు మరువలేనివి : గుత్తా | Narsireddy Services memorable | Sakshi
Sakshi News home page

నర్సిరెడ్డి సేవలు మరువలేనివి : గుత్తా

Jul 26 2016 11:26 PM | Updated on Sep 4 2017 6:24 AM

నర్సిరెడ్డి సేవలు మరువలేనివి : గుత్తా

నర్సిరెడ్డి సేవలు మరువలేనివి : గుత్తా

ఉపాధ్యాయ వృత్తికి నర్సిరెడ్డి చేసిన సేవలు మరవలేనివని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బేతవోలు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బజ్జూరి నర్సిరెడ్డి అంత్య క్రియల్లో ఆయన పాల్గొన్నారు

చిలుకూరు: ఉపాధ్యాయ వృత్తికి నర్సిరెడ్డి చేసిన సేవలు మరవలేనివని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం  మండలంలోని బేతవోలు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బజ్జూరి నర్సిరెడ్డి  అంత్య క్రియల్లో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన మరణం తీరని లోటు అన్నారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో  మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి,   వేనేపల్లి చందర్‌రావు, తిప్పని విజయసింహారెడ్డి,  డీసీసీబీ చైర్మన్‌ ముత్తవరపు పాండురంగారావు, ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, వైస్‌ ఎంపీపీ వట్టికూటి నాగయ్య చంద్రకళ, సర్పంచ్‌ తాళ్లూరి పద్మా శ్రీనివాస్,  మాజీ ఎంపీపీ బజ్జూరి వెంకట్‌రెడ్డి , వివిధ పార్టీల  నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు,  ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, గ్రామస్తులున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement