'చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయింది' | narayana swamy criticises babu on ring and watch comments | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయింది'

Feb 21 2016 3:55 PM | Updated on Jul 28 2018 6:51 PM

'చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయింది' - Sakshi

'చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయింది'

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఇచ్చిన దెబ్బకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మైండ్ బ్లాంక్ అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నారాయణ స్వామి వ్యాఖ్యానించారు.

తిరుపతి: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఇచ్చిన దెబ్బకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మైండ్ బ్లాంక్ అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. చిత్తూరులో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఉంగరం, వాచీ లేనివారు కుమారుడు నారా లోకేష్ ను లండన్ లో ఎలా చదివించారో చెప్పాలని ప్రశ్నించారు.

అభివృద్ధిపథం మానేసి సీఎం చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ నారాయణ స్వామి మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు అక్కడి అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరుతున్న విషయం తెలిసిందే. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారనీ, తనకు ఉంగరం, వాచీలేవని చంద్రబాబు శనివారం చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement