శ్రీవారి సేవలో నటి నమిత | Namitha visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో నటి నమిత

May 22 2016 9:28 AM | Updated on Sep 4 2017 12:41 AM

శ్రీవారి సేవలో నటి నమిత

శ్రీవారి సేవలో నటి నమిత

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు ఆదివారం ఉదయం దర్శించుకున్నారు.

తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. తమిళ, తెలుగు నటి, అన్నాడీఎంకే నాయకురాలు నమిత తన కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అలాగే, ఇస్రో డెరైక్టర్ వి.జయరామన్, డీఐజీ ప్రభాకర్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement