కొనసాగుతున్న సినిమా షూటింగ్‌ | movie shooting continues | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న సినిమా షూటింగ్‌

Oct 21 2016 10:44 PM | Updated on Aug 9 2018 7:28 PM

కొనసాగుతున్న సినిమా షూటింగ్‌ - Sakshi

కొనసాగుతున్న సినిమా షూటింగ్‌

కోవెలకుంట్ల మండలంలోని జోళదరాశి గ్రామంలో సినిమా షూటింగ్‌ కొనసాగుతోంది.

కోవెలకుంట్ల మండలంలోని జోళదరాశి గ్రామంలో సినిమా షూటింగ్‌ కొనసాగుతోంది. శుక్రవారం హీరో మంజునాథ్, హీరోయిన్‌ తనీష్‌తివారీలపై  ప్రేమకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. గ్రామీణ వాతావరణం కోసం ఈ పల్లెను ఎంపిక చేసుకున్నట్లు డైరెక్టర్‌ కేఎస్‌ పాల్‌ పేర్కొన్నారు.
– కోవెలకుంట్ల
 

Advertisement
 
Advertisement
Advertisement