సాయిబాబా ఆలయంలో హుండీ చోరీ | Money robbery in saibaba temple in srikakulam | Sakshi
Sakshi News home page

సాయిబాబా ఆలయంలో హుండీ చోరీ

Jan 29 2016 9:02 AM | Updated on Sep 2 2018 4:48 PM

శ్రీకాకుళంలోని కిమ్స్ ఆసుపత్రి సమీపంలోని షిర్డీ సాయి ఆలయంలోని హుండీని గురువారం ఆర్థరాత్రి దుండగులు అపహరించుకుని పోయారు.

శ్రీకాకుళం : శ్రీకాకుళంలోని కిమ్స్ ఆసుపత్రి సమీపంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలోని హుండీని గురువారం ఆర్థరాత్రి దుండగులు అపహరించుకుని పోయారు. ఆ విషయాన్ని శుక్రవారం ఉదయం గుర్తించిన ఆలయ సిబ్బంది.... వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దేవాలయానికి చేరుకుని... దోపిడి జరిగిన తీరును పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement