మైనర్‌ బాలిక అదృశ్యం | minor girl missing in dharmavaram | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలిక అదృశ్యం

Feb 24 2017 9:36 PM | Updated on Sep 5 2017 4:30 AM

మైనర్‌ బాలిక అదృశ్యం

మైనర్‌ బాలిక అదృశ్యం

పట్టణంలోని బడేసాబ్‌ వీధికి చెందిన జ్యోతి అనే మైనర్‌ బాలిక ఈ నెల 20 నుంచి కనిపించలేదని తండ్రి దుర్గన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ధర్మవరం అర్బన్ : పట్టణంలోని బడేసాబ్‌ వీధికి చెందిన జ్యోతి అనే మైనర్‌ బాలిక ఈ నెల 20 నుంచి కనిపించలేదని తండ్రి దుర్గన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాకలి శీనా, రమణలపై అనుమానం ఉందని అందులో ఫిర్యాదులో పేర్కొన్నాడు. పట్టణ ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసుకుని, బాలిక కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement