మంత్రి ఓఎస్‌డీగా చల్లా ఓబులేసు | Minister osd ..Challa obulesu | Sakshi
Sakshi News home page

మంత్రి ఓఎస్‌డీగా చల్లా ఓబులేసు

Oct 24 2016 11:32 PM | Updated on Jun 1 2018 8:39 PM

మంత్రి ఓఎస్‌డీగా చల్లా ఓబులేసు - Sakshi

మంత్రి ఓఎస్‌డీగా చల్లా ఓబులేసు

అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్‌గా పని చేసిన చల్లా ఓబులేసు పురపాలకశాఖ మంత్రి నారాయణ ఓఎస్‌డీగా నియమితులయ్యారు.

అనంతపురం న్యూసిటీ:  అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్‌గా పని చేసిన చల్లా ఓబులేసు పురపాలకశాఖ మంత్రి నారాయణ ఓఎస్‌డీగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం జీఓ 620 విడుదల చేసింది. చల్లా ఓబులేసు ఈ నెల 6వతేదీ నుంచి దీర్ఘకాలిక సెలవులో ఉన్న విషయం విదితమే. మరో నాలుగు రోజుల్లో ఓఎస్‌డీ బాధ్యతలు చేప ట్టనున్నట్లు  చల్లా ఓబులేసు ‘సాక్షి’కి తెలిపారు. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement