నేడు మంత్రి కొల్లు రవీంద్ర రాక | minister kollu raveendra came atp | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి కొల్లు రవీంద్ర రాక

Dec 2 2016 12:09 AM | Updated on Aug 30 2019 8:37 PM

సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం అనంతకు రానున్నారు. ఆయన బెంగళూరు నుంచి 9.45కు పెనుకొండలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకుంటారు.

 అనంతపురం న్యూసిటీ : సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం అనంతకు రానున్నారు. ఆయన బెంగళూరు నుంచి 9.45కు పెనుకొండలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొని తిరిగి వెళ్లిపోతారు.

 

Advertisement
 
Advertisement
Advertisement