పిడుగురాళ్లలో స్వల్ప భూ ప్రకంపనలు | Mild Tremors felt in Piduguralla | Sakshi
Sakshi News home page

పిడుగురాళ్లలో స్వల్ప భూ ప్రకంపనలు

Jun 10 2016 4:17 PM | Updated on Sep 4 2017 2:10 AM

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో స్వల్పంగా భూమి కంపించింది.

పిడుగురాళ్ల (గుంటూరు) : గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో స్వల్పంగా భూమి కంపించింది. శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలో రెండు నిముషాలపాటు భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement