మరో 10 హెక్టార్లలో ఔషధ మొక్కల పెంపకం | medican plantation | Sakshi
Sakshi News home page

మరో 10 హెక్టార్లలో ఔషధ మొక్కల పెంపకం

Aug 17 2016 1:01 AM | Updated on Oct 9 2018 7:52 PM

కేడీపేట– నర్సీపట్నం మార్గంలోని ఆరిల్లోవ అటవీప్రాంతంలో మరో పది హెక్టార్లలో ఔషధ మొక్కల పెంపకానికి అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

మరో 10 హెక్టార్లలో ఔషధ మొక్కల పెంపకం
గొలుగొండ: కేడీపేట– నర్సీపట్నం మార్గంలోని ఆరిల్లోవ అటవీప్రాంతంలో మరో పది హెక్టార్లలో ఔషధ మొక్కల పెంపకానికి అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 20 హెక్టారల్లో ఔషధ మొక్కల పెంపకాన్ని అధికారులు చేపట్టారు. అదనంగా మరో పది హెక్టార్లలో ఔషధ మొక్కల పెంపకం చేపట్టేందుకు అటవీభూమిని సిద్ధం చేస్తున్నామని అధికారవర్గాలు తెలిపాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement