నేడు మాంసం దుకాణాలు బంద్‌ | Meat Shops bandh today | Sakshi
Sakshi News home page

నేడు మాంసం దుకాణాలు బంద్‌

Oct 1 2016 11:12 PM | Updated on Sep 4 2017 3:48 PM

మాంసం దుకాణాలు మూసి ఉంచాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు

సాక్షి,సిటీబ్యూరో: గాంధీ జయంతి సందర్భంగా  ఆదివారం  మాంసం దుకాణాలు మూసి ఉంచాలని  జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో  తెలిపారు. మాంసం విక్రయాలకు  పాల్పడే  దుకాణాలు, వ్యక్తులపైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు  హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement