మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు 15 మంది | master athletics competition 15 members selected | Sakshi
Sakshi News home page

మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు 15 మంది

Jan 10 2017 11:21 PM | Updated on Sep 5 2017 12:55 AM

ఫిబ్రవరి 21 నంచి 25 వరకు హైదరబాద్‌లో జరిగే ఆల్‌ ఇండియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి 15 మందితో కూడి బృందాన్ని ఎంపిక చేసినట్టు జిల్లా మాస్టర్స్‌ అథ్లెటిక్‌ అధ్యక్షుడు బి.రామకృష్ణ తెలిపారు. ఎంపికైన వారిని ఒలింపిక్‌ అసోసియేష

భానుగుడి (కాకినాడ):
ఫిబ్రవరి  21 నంచి 25 వరకు హైదరబాద్‌లో జరిగే ఆల్‌ ఇండియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి 15 మందితో కూడి బృందాన్ని ఎంపిక చేసినట్టు జిల్లా మాస్టర్స్‌ అథ్లెటిక్‌ అధ్యక్షుడు బి.రామకృష్ణ తెలిపారు. ఎంపికైన వారిని  ఒలింపిక్‌ అసోసియేష¯ŒS అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు, బుద్ధరాజు సత్యనారాయణ, ఎం.బాపిరాజు, అభినందించారు.
ఎంపికైన వారు వీరే..
టి.గోపి, కె.కొండలరావు, కేపీబీ చంద్రశేఖర్, డీవీ విజయానందరెడ్డి, వి.మాధవి, పి.కోయరాజు, పి.రామకృష్ణ, రత్నకుమార్, పృథ్వీరాజ్, వెంకటరమణ, వీరభద్రరావు, జానకిరామయ్య, నరసింహారావు, భాస్కరరావు, పద్మనాభం తదితరులు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement