కిరోసిన్‌ పోసుకుని వివాహిత ఆత్మహత్య | married women commits suicide by setting self ablaze | Sakshi
Sakshi News home page

కిరోసిన్‌ పోసుకుని వివాహిత ఆత్మహత్య

Jan 5 2017 6:20 PM | Updated on Nov 6 2018 7:53 PM

మేడిపల్లి మండలం దమ్మన్నపేటలో గురువారం విషాదం చోటుచేసుకుంది.

మేడిపల్లి(కరీంనగర్‌ జిల్లా): మేడిపల్లి మండలం దమ్మన్నపేటలో గురువారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన స్రవంతి(25) అనే వివాహిత కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
ఆత్మహత్యకు ఆర్ధిక ఇబ్బందులే ప్రధాన కారణంగా తెలుస్తోంది. భర్త బ్రతుకుదెరువు నిమిత్తం గల్ఫ్‌ వెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement