కాల్వలో దూకి వివాహిత ఆత్మహత్య | married woman committed suicide | Sakshi
Sakshi News home page

కాల్వలో దూకి వివాహిత ఆత్మహత్య

Mar 25 2016 9:20 AM | Updated on Nov 6 2018 7:56 PM

చిత్తూరు జిల్లా ఐరాల మండలం పి.కట్టకిందపల్లి వద్ద హంద్రీనీవా కాల్వలోకి దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

ఐరాల: చిత్తూరు జిల్లా ఐరాల మండలం పి.కట్టకిందపల్లి వద్ద హంద్రీనీవా కాల్వలోకి దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని సరళ(26)గా పోలీసులు శుక్రవారం ఉదయం గుర్తించారు. కాగా, సరళ ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement