రూ.80 లక్షల విలువైన బర్రెలతో పరార్ | man escaped with 80 buffelows, which word is Rs. 80 lack | Sakshi
Sakshi News home page

రూ.80 లక్షల విలువైన బర్రెలతో పరార్

Oct 3 2015 11:44 PM | Updated on Jul 11 2019 7:49 PM

రూ.80 లక్షల విలువైన బర్రెలతో పరార్ - Sakshi

రూ.80 లక్షల విలువైన బర్రెలతో పరార్

పెద్ద వ్యాపారినని పోజు కొట్టాడు. నాలుగు రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి.. రూ. 80 లక్షలు విలువ చేసే 80 బర్రెలతో పరారయ్యాడు.

ఒంగోలు: పెద్ద వ్యాపారినని పోజు కొట్టాడు. రైతులను నమ్మించి బర్రెలను కొనుగోలు చేశాడు. నాలుగు రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి.. రూ. 80 లక్షలు విలువ చేసే 80 బర్రెలతో పరారయ్యాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన సోమశేఖర్ గత నెల రోజుల నుంచి మార్కాపురం పట్టణంలోని విద్యా నగర్ లో ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. పశువుల వ్యాపారం చేస్తుంటానని స్థానిక రైతులతో నమ్మబలికాడు. ఈ క్రమంలోనే 20 మంది రైతులకు చెందిన 80 బర్రెలను కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరిపాడు. సెప్టెంబర్ 10న డబ్బులు ఇస్తానని చెప్పి పశువులను స్వాధీనం చేసుకున్నాడు.

ఉన్నట్టుండి గత గురువారం బర్రెలతో సహా కనిపించకుండా పోయాడు. విషయుం తెలుసుకున్నబాధితులు శనివారంపోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రా్యదు చేశారు. దీనిపైపోలీసులు కేసు నవెూదు చేసిదరా్యపు్త్రపారంభించారు. 80 బర్రెలవిలువ సుమారు రూ. 80 లక్షలు ఉంటుందని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement