సూర్యలంక బీచ్లో వ్యక్తి గల్లంతు | Man drowns in suryalanka beach Beach waters | Sakshi
Sakshi News home page

సూర్యలంక బీచ్లో వ్యక్తి గల్లంతు

Jul 28 2016 9:30 AM | Updated on Oct 8 2018 3:07 PM

గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక బీచ్‌లో గురువారం ఓ వ్యక్తి గల్లంతైయ్యాడు.

గుంటూరు: గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక బీచ్‌లో గురువారం ఓ వ్యక్తి గల్లంతైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని...అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి జిల్లాలోని అమృతలూరు మండలం యరవల్లు గ్రామానికి చెందిన వ్యక్తి అని పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement