వడదెబ్బతో వ్యక్తి మృతి | man dies of sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వ్యక్తి మృతి

Mar 21 2017 11:24 PM | Updated on Sep 5 2017 6:42 AM

మండలంలోని చిన్నంపల్లి గ్రామానికి చెందిన హరిజన సుధాకర్‌ (45) వడదెబ్బకు గురై మృతి చెందాడు.

శెట్టూరు : మండలంలోని చిన్నంపల్లి గ్రామానికి చెందిన హరిజన సుధాకర్‌ (45) వడదెబ్బకు గురై మృతి చెందాడు. మృతుడి తండ్రి వన్నూరప్ప వివరాల మేరకు.. మంగళవారం సుధాకర్‌ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన వ్యవసాయ తోటలో పని చేశాడు. తిరిగి ఇంటికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమారై ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement