హంద్రీనీవా కాలువ పనుల్లో అపశృతి | man dead at handri neeva workplace | Sakshi
Sakshi News home page

హంద్రీనీవా కాలువ పనుల్లో అపశృతి

Dec 2 2016 5:51 PM | Updated on Sep 28 2018 3:41 PM

హంద్రీనీవా కాలువ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది

చిత్తూరు: జిల్లాలో జరుగుతున్న హంద్రీనీవా కాలువ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. వీకోటలో జరుగుతున్న కాలువ పనుల్లో కాంక్రీట్ మిక్చర్ బోల్తాపడింది. ఈ సంఘటనలో డ్రైవర్ ఆంజనేయులు అక్కడికక్కడే మృతిచెందింది. అంజనేయులు మహబూబ్‌నగర్‌జిల్లా వాసి. కాలువ పనులు పర్యవేక్షించే ఇంజనీర్లు, ఇతర అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని అతని స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement