బ్యాంకులో నకిలీ నోట్లు జమ చేయడానికొచ్చి.. | man caught who come to the bank to deposit fake notes | Sakshi
Sakshi News home page

బ్యాంకులో నకిలీ నోట్లు జమ చేయడానికొచ్చి..

Nov 16 2016 8:17 PM | Updated on Sep 4 2017 8:15 PM

నకిలీ నోట్లను పట్టుకొని ఓ వ్యక్తి సరాసరి బ్యాంకుకే వెళ్లాడు

వికారాబాద్‌: నకిలీ నోట్లను పట్టుకొని ఓ వ్యక్తి సరాసరి బ్యాంకుకే వెళ్లాడు. రూ 49 వేల నకిలీ నోట్లను జమ చేయడానికి ప్రయత్నిస్తుండగా బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎస్‌బీఐ వద్ద చోటు చేసుకుంది. బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement