పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం | man attempt suicide in machirial district | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Oct 23 2016 4:11 PM | Updated on Sep 2 2018 3:46 PM

హజీపూర్ మండలం దొనబండకు చెందిన హరీష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

హజీపూర్(మంచిర్యాల జిల్లా): హజీపూర్ మండలం దొనబండకు చెందిన హరీష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. హజీపూర్ ఎస్‌ఐ తహసీనోద్దీన్ వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం చేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. హరీష్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement