మల్లికార్జున్‌కు మధర్‌ థెరిస్సా అవార్డు ప్రదానం | Mallikarjun got Mother therissa award | Sakshi
Sakshi News home page

మల్లికార్జున్‌కు మధర్‌ థెరిస్సా అవార్డు ప్రదానం

Aug 27 2016 12:16 AM | Updated on Sep 4 2017 11:01 AM

మల్లికార్జున్‌కు మధర్‌ థెరిస్సా అవార్డు ప్రదానం

మల్లికార్జున్‌కు మధర్‌ థెరిస్సా అవార్డు ప్రదానం

: మధర్‌ థెరిస్సా జయంతిని పురస్కరించుకొని హెల్త్‌కేర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు సముద్రాల మల్లిఖార్జున్‌కు మథర్‌ థెరిస్సా ఉత్తమ సేవా పురస్కార అవార్డును ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాబుమోహన్‌లు అందజేశారు.

నల్లగొండ టూటౌన్‌ : మధర్‌ థెరిస్సా జయంతిని పురస్కరించుకొని హెల్త్‌కేర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు సముద్రాల మల్లిఖార్జున్‌కు మథర్‌ థెరిస్సా ఉత్తమ సేవా పురస్కార అవార్డును ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాబుమోహన్‌లు అందజేశారు. జిల్లాలో వృద్ధులకు సేవ చేసినందుకు గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో టీపీఎస్‌సీ సభ్యురాలు చంద్రావతి, సుదర్శన్‌రెడ్డి, యాదయ్య, తదితరులున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement