తిరుమలగిరిలో బస్‌డిపోను ఏర్పాటు చేయాలి | Make bus deopt in thirumalagiri | Sakshi
Sakshi News home page

తిరుమలగిరిలో బస్‌డిపోను ఏర్పాటు చేయాలి

Sep 1 2016 12:06 AM | Updated on Sep 4 2017 11:44 AM

తిరుమలగిరిలో బస్‌డిపోను ఏర్పాటు చేయాలి

తిరుమలగిరిలో బస్‌డిపోను ఏర్పాటు చేయాలి

తిరుమలగిరిలో బస్‌డిపోను ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముల్కపల్లి రాములు కోరారు.

తిరుమలగిరి
తిరుమలగిరిలో బస్‌డిపోను ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముల్కపల్లి రాములు కోరారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తాలో రిలే దీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్థానిక చౌరస్తాలో మూత్రశాలలు లేకపోవడంతో ప్రయాణికులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి కడెం లింగయ్య, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి సంకెపల్లి కొండల్‌రెడ్డి, ఏపూరు సోమన్న, బొల్లు యాదగిరి, బుక్కరాజు తిరుపతి, దీన్‌దయాళ్, స్టాలిన్, పరమేశ్, గణేశ్‌ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement